Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్యామలాంబ పండగ కు 35 రోడ్డు స్టాపర్స్

శ్యామలాంబ పండగ కు 35 రోడ్డు స్టాపర్స్

0

శ్యామలాంబ పండగ కు 35 రోడ్డు స్టాపర్స్

న్యూస్ తెలుగు/సాలూరు : శ్యామలాంబ అమ్మవారి పండగ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉద్దేశంతోనే ట్రాఫిక్ నియంత్రణకు ఈ రోడ్డు స్థాపర్స్ ను పట్టణ పోలీసులకు ఇవ్వడం జరిగిందనని డాక్టర్ బంకురు అప్పలనాయుడు, డాక్టర్ దాక్షాయిని తెలిపారు. శుక్రవారం నిహాల్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ద్వారా సాలూరు , ట్రాఫిక్ నియంత్రణ కోసం 35 రోడ్డు స్టాపర్స్ ను సాలూరు పట్టణ పోలీసు వారికి వితరణగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డిఎస్పి రాంబాబు పట్టణ సిఐ బి.అప్పలనాయుడు కు పట్టణ పోలీస్ స్టేషన్ కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ దాతలు ఇలాంటి సామాజిక సేవలు చేసినట్లయితే పోలీసులు ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి ముందుకు వస్తారని అన్నారు ఈ సందర్భంగా ఇద్దరు డాక్టర్స్ ను పోలీసులు  అభినందించారు. (Story:శ్యామలాంబ పండగ కు 35 రోడ్డు స్టాపర్స్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version