ఆశ వర్కర్లకు ఒకరోజు శిక్షణ
న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల పరిధిలోని తులసిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశ వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఉదయ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . బాల్య సంరక్షణ, విద్య. ఈ ఆశ యాప్ ఆశ సర్వీస్ రికార్డ్స్ మ్యాడ్యూల్ పై ఓరియంటేషన్ .. ప్రెగ్నెన్సీ కిడ్స్ . ఈ ఆశ యాప్, సర్వీస్ అప్డేట్ల పర్యవేక్షణ. గురించి సోదాహరణంగా వివరించారు . అందులో భాగంగా ఈ ఆశ సమావేశంలో ఆశాలకు యూనిఫామ్ మెడికల్ ఆఫీసర్ పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఆశ వర్కర్ రవ్వ వీరమ్మ మాట్లాడుతూ మాకు ఎంతో సలహాలు సూచనలు ఇస్తూ వైద్య పరంగా సేవలో అందిస్తు రన్నా రు. ఈ సమావేశంలో ఆశ వర్కర్లు, సూపర్వైజర్స్ . ఏఎన్ఎం . హెల్త్ అసిస్టెంట్. ఆశాలు పాల్గొన్నారు. (Story:ఆశ వర్కర్లకు ఒకరోజు శిక్షణ)