పెనుగొండను కలిసిన అలనాటి స్నేహితులు
న్యూస్ తెలుగు – వినుకొండ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ సోమవారం వినుకొండ వచ్చిన సందర్భంగా అలనాటి స్నేహితులు అయిన జర్నలిస్టులు ఎం. గౌస్ మోహిద్దీన్, యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్ పెనుగొండను కలిసిన సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. (Story:పెనుగొండను కలిసిన అలనాటి స్నేహితులు)