వివాహ వేడుకల్లో పాల్గొన్న బిజెపి అధ్యక్షులు డి నారాయణ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాల వివాహ వేడుకలో వనపర్తి బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ పాల్గొన్నారు. రంగాపురం గ్రామం లో అల్లాడి వెంకటస్వామి గౌడ్ కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వనపర్తి బిజెపి జిల్లా మాజీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కుమార్ గారు వనపర్తి జిల్లా బిజెపి ధార్మిక సెల్ ఎండోమెంట్ కోకన్వీనర్ భగవంతు యాదవ్ అంజి యాదవ్ గారు సాయి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:వివాహ వేడుకల్లో పాల్గొన్న బిజెపి అధ్యక్షులు డి నారాయణ)
