వివాహా పెళ్లి కూతురు వేడుకలో పాల్గొన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి :వనపర్తి పంచాయతీ రాజ్ ఈ మలయ్య కుమార్తె వివాహ సందర్భంగా పెళ్లి కూతురు వేడుకలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. (Story:వివాహా పెళ్లి కూతురు వేడుకలో పాల్గొన మాజీ మంత్రి)