Homeవార్తలుతెలంగాణ139 వ మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి

139 వ మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి

139 వ మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి

న్యూస్ తెలుగు/వనపర్తి : 139 వ మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ సిపిఐ కార్యాలయం ముందు గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి మాట్లాడుతూ కార్మికులు కర్షకులు మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఎంతోమంది ప్రాణ త్యాగాలతో కార్మిక హక్కులను సాధించుకున్న సందర్భంగా మేడే ఉత్సవాలను జరుపుకుంటామన్నారు కార్మికుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను ఈ ప్రభుత్వాలు కాలరాస్తూ నాలుగు లేబర్ కోట్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మికులు అందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ఏఐటియుసి నాయకులు రమేష్ ఎర్రకురుమయ్య చిన్న కురుమయ్య గంధం శ్రీనివాసులు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : 139 వ మేడే ఉత్సవాలను జయప్రదం చేయండి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!