ఇంద్ర బస్ లకు ఇకపై మాచర్లలోనూ రిజ్వరేషన్
న్యూస్ తెలుగు/ వినుకొండ : ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ వెళ్లే ఇంద్ర ఏ/సి బస్సు రిజర్వేషన్ మాచర్ల నుండి టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ప్రయాణికులు కు రిజర్వేషన్ ఓపెన్ చేయటం జరిగింది. దుర్గి, కారంపూడి లలో ఈ సౌకర్యం ఉంది అని వినుకొండ డిపో మేనేజర్ నాగేశ్వరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం మాచర్ల నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు. (Story:ఇంద్ర బస్ లకు ఇకపై మాచర్లలోనూ రిజ్వరేషన్ )