Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అసమాన తలపై పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

అసమాన తలపై పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

అసమాన తలపై పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : దేశంలో ఆ సమానతలపై పోరాడిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు దళిత కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి రవీందర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 13 4 వ జయంతి వేడుకలను అమరచింత పట్టణంలోని స్థానిక అంబేద్కర్ వద్ద డిహెచ్పిహెచ్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి రవీందర్ అంబేద్కర్ విగ్రహానికించారు. ఆయన కలలుగన్న సమాజాన్ని కోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఇప్పటికీ కుల రక్కసి తో ఎంతోమంది అవమానాలు పొందుతున్నారని ఆరోపించారు. అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ కృషి చేశారని ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిన ఆయనకు ఎవరు సాటి రారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి భాస్కర్ శ్యాంసుందర్ , ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఇజ్రాయిల్ , లక్ష్మీనారాయణ, తిరుపతి , సౌలు రామచంద్ర, వినోద్పాల్గొన్నారు. (Story :అసమాన తలపై పోరాడిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!