విజయ బావుటా ఎగరవేసిన కృష్ణవేణి జూనియర్ కళాశాల
న్యూస్ తెలుగు / వినుకొండ : శనివారం ప్రకటించిన 2025 ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి విద్వార్దులు విజయ బేరి మ్రోగించినట్లు ప్రిన్సిపాల్. ఎం.వి. ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సీనియర్ ఇంటర్ ఏ.వి.ఎన్ ప్రజ్ఞా 987/1000, జి నరేంద్ర 984,పి. లక్ష్మి భవాని 979, జి. శృతి 975, బైపీసీ విభాగంలో డి. నాగ తేజశ్రీ 982, ఎం. వాగ్య నాయక్ 972 , సి .ఇ. సి ఎస్. శ్రీలక్ష్మి 942,కె. హరికా 940, జూనియర్ ఇంటర్ ఫలితాలలో
ఎస్.కె సమీనా 465/470,జి.వి యామిని 465, ఎస్.కె గౌస్ బాబు 464, ఎస్.కె. సుహానా తస్లీమ్ 463, సిహెచ్. హసీనా 463,ఎ. మోక్షజ్ఞ 463,సిహెచ్. అస్మా 461, పి. నందిని 460, జూనియర్ బైపీసీ విభాగంలో ఎస్. అమ్రుతా 432/440, ఎస్.కె. షీమా కౌసర్ 431/440, జూనియర్ సిఇసి విభాగంలో ఎస్. జయరామ్ 470/500, పి. జాన్ వెస్లీ 464/500 ఎస్.కె. అమీషా 453/500 జూనియర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రతిభ చూపిన విద్యార్థులను దుశ్యాలువా, పూలమాలలతో సత్కరించి మెడల్స్ అందజేశారు. కళాశాల డైరెక్టర్ బి.లింగారావు ప్రత్యేకంగా అభినందించారు. (Story : విజయ బావుటా ఎగరవేసిన కృష్ణవేణి జూనియర్ కళాశాల)