Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా ముప్పాళ్ళ 52వ జన్మదిన వేడుకలు

ఘనంగా ముప్పాళ్ళ 52వ జన్మదిన వేడుకలు

0

ఘనంగా ముప్పాళ్ళ 52వ జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : సేవా తత్పరుడు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు 52వ జన్మదిన వేడుకలు స్థానిక కొత్తపేటలోని జీవీ రమణా రావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు, స్నేహితులు, ఆప్తుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ. ఎజిపి ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలను గూర్చి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు జీవి రమణారావు, బిజెపి ఇంచార్జ్ యార్లగడ్డ లెనిన్ కుమార్, పి అమర్నాథ్, కౌన్సిలర్ పివి సురేష్, మీసాల మురళీకృష్ణ, గడిపూడి విశ్వనాథం, షేక్ సలాం, పెండ్యాల పుల్లారావు, ల్యాబ్ శ్రీను, న్యాయవాది సైదారావు, పెండ్యాల సురేష్, కోటి మరియు టిడిపి నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. (Story : ఘనంగా ముప్పాళ్ళ 52వ జన్మదిన వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version