శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో గల సాయి నగర్ కాలనీలో( రామాలయం ) ఉన్న శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో నిర్వచించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్నికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులతో ముచ్చటించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి, పట్టణం నాగవరంలో ఉన్న రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్నికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులతో ముచ్చటించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. వనపర్తి బాలానగర్ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణం మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం లో భక్తుల తో కలసి నిరంజన్ రెడ్డి పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు నిరంజన్ రెడ్డిని శాలువా తో సత్కరించారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నాగన్న యాదవ్, ఆవుల రమేష్, ప్రేమ్ నాథ్ రెడ్డి, నీలాస్వామి, ఎర్ర శ్రీను, కిట్టు, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము, గౌడ నాయక్, పెద్ద ముక్కుల రవి, రఘు బ్రదర్స్, మోహన్ యాదవ్, బంగాలి రఘు, ముద్దు సార్, వెంకటేశ్వర గౌడ్ సుధాకర్ నాగరాజు భాను రాజు, తదితరులు పాల్గొన్నారు.(Story : శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి )