పట్టణాభివృద్దే ధ్యేయం
న్యూస్ తెలుగు /వినుకొండ : పట్టణాభివృద్దే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు గత 4 సంవత్సరాల నుండి అంధ కారంగా ఉన్న స్థానిక నూజెండ్ల రోడ్డు లోని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద వాహనదారులకు రాత్రి సమయంలో ఇబ్బంది కలుగకుండా మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు.(Story : పట్టణాభివృద్దే ధ్యేయం)
