Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ సీనియర్ న్యాయవాది ఎం.వి అప్పారావు శ్రీలక్ష్మీ దంపతుల కుమార్తె దేవి ప్రసన్న కు ఎం. ఎస్. సి యోగ థెరపీ లో గోల్డ్ మెడల్ సాధించినందుకు గాను సెంట్రల్ యూనివర్సిటీ విద్య పీఠం లో 2023 – 2024 సంవత్సరం కు గురువారం తిరుపతి నందు మహతి ఆడిటోరియం లో వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి కృష్ణమూర్తి చేతుల మీదగా అందుకున్నారు. 4 వ స్నాటోకోత్సవం సందర్భంగా ఆడిటోరియం లో వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి కృష్ణమూర్తి చేతుల మీదగా అందుకున్నారు. ఇది తెలుసుకున్న పట్టణానికి చెందిన పలు కుటుంబాలవారు అభినందనలు తెలిపారు.(Story : గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!