వివాహానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం కేంద్రంలో మండల రెవెన్యూ ఆఫీస్ రోడ్డు గాంధీ విగ్రహం పక్కన రామకృష్ణ నివాసంలో జరిగిన శేరుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ కూతురు వివాహానికి ఆదివారం మధ్యాహ్నం మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, శ్రీ రంగాపూర్ మండల సింగిల్ విండో చైర్మన్ బి జగన్నాథ్ నాయుడు , పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి, పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల ఎల్ల స్వామి, ఎద్దుల సాయినాథ్, అఖిల్ చారీ, నందిమల్ల అశోక్ , సంతోష్ కుమార్, పాతపల్లి నరేష్, వేణు యాదవ్, మాధవ రెడ్డి, గోల్డ్ బలస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహానికి హాజరైన మాజీ మంత్రి )