మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనహిత సోషల్ సర్వీస్ సొసైటీ సీఈవో గందే మనీషా అన్నారు. హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనహిత సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ, అల్లికలపై నిర్వహించిన శిక్షణా సదస్సులో శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళా మణులకు ధృవపత్రాలు అందజేశారు.అనంతరం మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళల్ని ప్రత్యేకంగా సన్మానించారు.సందర్భంగా సీఈవో గందే మనీషా మాట్లాడుతూ.. మానవ సృష్టికి జీవం పోసేది స్త్రీ అని అన్నారు. ఇల్లాలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది.. మహిళలు చదువుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలను చైతన్య పరచడం కోసమే “జనహిత” సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జన వికాస గ్రామీణ అభివృద్ది సంస్ధ సీఈవో పెండ్లి సంపత్ కుమార్, సంస్థ ప్రతినిధి పెసరు రాజు, మహిళలు పాల్గొన్నారు. (Story : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి)
Janahitha Social Service Society CEO, Gande Manisha, emphasized the importance of women excelling in all fields. To celebrate International Women’s Day, the organization hosted an event in Husnabad, where 30 women received training certificates in embroidery and tailoring. The event also honored women for their achievements and featured guest speakers, including Janavikas Rural Development Society CEO, Pendli Sampath Kumar.¹
This initiative aligns with the global theme of International Women’s Day, which focuses on accelerating action towards gender equality. The event encouraged women to take control of their lives, pursue their passions, and become leaders in their respective fields.
Some key takeaways from this event include:
– Empowering Women: Providing training and resources to help women acquire new skills and become financially independent.
– Celebrating Achievements: Recognizing and honoring women for their accomplishments and contributions to society.
– Promoting Gender Equality: Encouraging women to take on leadership roles and challenging stereotypes and biases that hinder their progress.
Overall, the event was a resounding success, inspiring women to strive for excellence and become agents of change in their communities.
(Senior Journalist: Naradas Eshwar)