మహిళలకు ఫ్రెష్ బస్ ఉచిత ఫ్రెష్ కార్డ్
హైదరాబాద్: మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, మార్చి 7, 8 తేదీలలో తమ అన్ని (హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విజయవాడ, బెంగళూర్) మార్గాల్లో ఫ్రెష్‌బస్‌లో ప్రయాణించే మహిళలకు ఉచిత ఫ్రెష్ కార్డులను అందిస్తోన్న ఫ్రెష్‌బస్. ఈ ఆఫర్ ఫ్రెష్‌బస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా, వారు తమ తదుపరి 10 ట్రిప్పులలో ప్రతిదానికీ రూ.50 తగ్గింపు పొందగలరు. ఫ్రెష్‌బస్ ఫ్రెష్ కార్డ్ తరచుగా ప్రయాణించేవారికి ప్రతి ప్రయాణంలో పొదుపును అందిస్తుంది. (Story : మహిళలకు ఫ్రెష్ బస్ ఉచిత ఫ్రెష్ కార్డ్)