Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మురుగు నీటిని పరిశీలించిన కమిషనర్

అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మురుగు నీటిని పరిశీలించిన కమిషనర్

0

అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మురుగు నీటిని పరిశీలించిన కమిషనర్

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణం నూజెండ్ల వెళ్లే రోడ్ లోని డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి క్రింద నీరు నిల్వ వుండి పాదచారులకు, వాహన దారులకు ఇబ్బంది కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ యం. సుభాష్ చంద్రబోస్ ఆ ప్రదేశాలను గురువారం పరిశిలించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కి సూచించారు. (Story : అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మురుగు నీటిని పరిశీలించిన కమిషనర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version