Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

ఘనంగా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

0

ఘనంగా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

న్యూస్ తెలుగు/చింతూరు :చింతూరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ సి వి రామన్ చిత్ర పటానికి నివాళులు అర్పించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధిని విద్యార్థుల తయారు చేసిన నమూనాలు ఎంతో కొత్తగా ఆసక్తి గా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలకృష్ణ, ఉపాధ్యాయులు స్వాతి,రమేష్,నాగరాజు,పెంటమ్మ సుజాత, సుబ్బయ్య, రత్తయ్య, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు భద్రయ్య,రాజు, శ్రీనివాస్, జయ, శ్రీరామ్ మహాలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఘనంగా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version