వివాహానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు పూడురు బాలయ్య కుమారుడు పెళ్లికి హజరై పెళ్లి కుమారుడు శ్రీకాంత్ పెళ్లి కుమార్తె వరలక్ష్మినీ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట చెన్నారం మాజీ ఎంపిటిసి రాజురెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, మండల ముదిరాజ్ సంఘం నాయకులు బుచ్చిదాస్, మండల మైనార్టీ సంఘం నాయకులు మహమ్మద్, సత్తార్, గ్రామ బిఆర్ఎస్ నాయకులు భీంపావు ఈశ్వరయ్య, బంకల పెద్ద రాముడు, బంకల బత్కయ్య, ఇసుక రాములు, సాకలి నీరంజన్, వడ్ల రవి,తుమ్మలి నాగభూషి, డ్రైవర్ వెంకటయ్య, తదితరులు నాయకులు పాల్గొన్నారు.(Story : వివాహానికి హాజరైన మాజీ మంత్రి )