పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం పీర్ల గుట్ట లో జరిగిన చెన్నయ్య , లావణ్య వివాహానికి హాజరై మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. గోపాల్ పెట్ లో జరిగిన రాము యాదవ్ లక్ష్మీ మౌనిక వివాహానికి హాజరై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట వనపర్తి బీ ఆర్ యస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, వనపర్తి మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం , మాజీ కౌన్సిలర్ కంచే రవి , చిట్యాల రాము, శివ యాదవ్ సీనియర్ నాయకులు గొకం శివ , గొకం రాము, గొకం యాది , కొత్త కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. (Story : పలు వివాహాలకు హాజరైన మాజీ మంత్రి)