Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డి.జి.పిని కలిసిన కూటమి నేత మేడం రమేష్

డి.జి.పిని కలిసిన కూటమి నేత మేడం రమేష్

డి.జి.పిని కలిసిన కూటమి నేత మేడం రమేష్

న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలుస్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా ని మర్యాదపూర్వకంగా మంగళగిరిలోని హెడ్ క్వార్టర్స్ లో కలిసి శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా పల్నాడు జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ మేడం రమేష్ 2021 సంవత్సరంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసును సి బి సి ఐ డి తో విచారణ చేయించాలని వినతిపత్రం సమర్పించాడు. ఆరోజు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి ముద్దాయిలను అప్పటి పోలీసులు ఛార్జ్ సీటులో పేర్లు తొలగించి కోర్టులో వేశారని, దానిపై రమేష్ అభ్యంతరం దాఖలు చేశారని చెబుతూ ఈ కేసును వెంటనే సి బి సి ఐ డి చేత దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నారిసెట్టి మహేష్, శివాజీ, వెంకయ్య, ముల్క సీతారాం, కాలువ నరేష్, తదితరులు పాల్గొన్నారు. (Story :డి.జి.పిని కలిసిన కూటమి నేత మేడం రమేష్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics