రచయిత కమలా రామ్ కు ఘన సన్మానం..
న్యూస్ తెలుగు / వినుకొండ : తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా.. తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో పట్టణానికి చెందిన రచయిత, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాషువా సాంస్కృతిక సమాఖ్య సభ్యులు కమలా రామ్ ని సత్కరిస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ , తెలుగు వెలుగు అధ్యక్షులు రాజకుమార్ , ఉపాధ్యక్షులు లక్ష్మణ్ బాబు , కార్యదర్శి నాగరాజు , స్థానిక కార్పొరేటర్,మరియు ప్రముఖ కవులు, కళాకారులు. ఈ సందర్భంగా పట్టణ కవులు, కళాకారులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. (Story : రచయిత కమలా రామ్ కు ఘన సన్మానం..)