Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత బిడ్డలదే

తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత బిడ్డలదే

0

తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత బిడ్డలదే

న్యూస్ తెలుగు/ వినుకొండ : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత వారి బిడ్డలదే అని చట్టం ఈ అంశంపై తన పరిధిలో కొరడా ఝుళిపిస్తుందని స్థానిక శాసనసభ్యులు, ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గుమ్మడి వృద్ధాశ్రమం వారి ఆధ్వర్యంలో ఈనెల 26న ఎం.డి.ఓ కార్యాలయం ఎదురు జరిగే
మాతృదేవోభవ – పితృదేవోభవ కార్యక్రమము కరపత్రాలను చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్రవంతి అధ్యక్షులు లాయర్ షేక్ సిద్దయ్య, ప్రముఖ రచయిత జి. కమలా రామ్, గుమ్మడి వెంకటేశ్వర్లు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక నాయకులు సత్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు. (Story : తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత బిడ్డలదే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version