బిజెపి కార్య కర్త మృతి కి సంతాపం
న్యూస్‌తెలుగు/ చింతూరు : వి ఆర్ పురం మండలం గుర్రం పేట గ్రామంలో పూనెం వెంకయ్య అనే బి జెపి కార్య కర్త మృతిచెందారు.గుర్రం పేట కు బీజేపీ జిల్లా ప్రధాన కారదర్శి పాయం వెంకయ్య. సీనియర్ నాయకులు సొంది నాగేశ్వరావు. సన్యాసి మల్లయ్య. ఉయేక రత్తయ్య. గ్రాస్తులు బౌతిక కయాన్ని సందర్శించారు.తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు. (Story : బిజెపి కార్య కర్త మృతి కి సంతాపం )