Homeవార్తలుతెలంగాణక్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : కీర్తిశేషులు గోనూరు యాదగిరి స్మారకథం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వనపర్తి క్రికెట్ లీగ్ సీజన్ 3 ని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మొదటగా గోనూరు యాదగిరి గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు అనంతరం క్రీడాకారుల పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. (Story : క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!