UA-35385725-1 UA-35385725-1

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే

సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే

హెచ్ యం

న్యూస్‌తెలుగు/చింతూరు : సంస్కృతి, సాంప్రదాయాలను, పరిరక్షించాల్సిన విద్యార్థులదేనని జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ యం. బాలకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ముందస్తు సంక్రాంతి గురువారం సంబరాలు విద్యార్థులచే జరిపారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నా రు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వాతి, రమేష్, పెంటమ్మ, నాగరాజు, సుజాత,సుబ్బయ్య, రత్తయ్య,రాజు,భద్రయ్య,ప్రసాద్, శ్రీను, జయ, శ్రీరామ్,మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు (sTORY : సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులదే)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1