Homeవార్తలుతెలంగాణకొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

కొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

కొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీ , రావుల చంద్రశేఖర్ రెడ్డిని కొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు,కమిటీ సభ్యులు ఆహ్వానించారు. పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి కొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 14.01.2025నుండి 19.01.2025 జరుగుతాయని ఆలయ కమిటీ అర్చకులు,సభ్యులు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి ని రావుల చంద్రశేఖర్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరు అవుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి.శ్రీధర్, చిట్యాల రాము పూజారి.శ్రీనివాసులు,నరేష్ కుమార్,వార్డ్ మెంబెర్స్ యాదగిరి,రాములు యాదవ్,అబ్బా.కృష్ణయ్య, ఉందే కోటి.నాగేంద్రం తదితరులు ఉన్నారు. (Story : కొమ్ముల గట్టు శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics