Homeవార్తలుతెలంగాణఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు గ్రామంలో 33/11kv సబ్ స్టేషన్ కు ప్రత్యేక పూజలు చేసి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్, సాంస్కృతిక మరియు పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావు గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి , ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!