UA-35385725-1 UA-35385725-1

ప్రభుత్వ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి. యం. ఈ. ఓ.

ప్రభుత్వ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి. యం. ఈ. ఓ.

న్యూస్ తెలుగు/చింతూరు : ద్రుష్టి లోపం గల పిల్లలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యా శాఖాదికారి వి వి. లక్ష్మి నారాయణ అన్నారు. శనివారం ఎర్రంపేట లోని ఐ ఈ ఆర్ సి భవిత సెంటర్ లో లూయిస్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జడ్. పి హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ పాఠశాల లో ద్రుష్టి లోపం గల పిల్లలకు సాధారణ పిల్లలు సహకరరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రీ సోర్స్ టీచర్స్ ఆర్ శ్యాంసుందర్ బాబు, కె. జయ లక్ష్మి,కేర్ గివింగ్ వాలoటీర్ జి. శారద, సి ఆర్ పి, లు, విద్యార్థులు పాల్గొన్నారు.(Story : ప్రభుత్వ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలి. యం. ఈ. ఓ. )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1