ఎమ్మెల్సీ కవితకు శివ ప్రకాష్ శుభాకాంక్షలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ః నూతన సంవత్సరం సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్సీ కవితకు శివ ప్రకాష్ శుభాకాంక్షలు)