UA-35385725-1 UA-35385725-1

నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలి

నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలి

నూతన సంవత్సర వేడుకలలో మాజీ మంత్రి

న్యూస్ తెలుగు /వనపర్తి : నూతన సంవత్సర (2025) వేడుకలు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని రాబోవు కాలంలో పార్టీ శ్రేణులందరికి మంచి జరగాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. పలువురు నాయకులు నిరంజన్ రెడ్డి కి నూతన సంవత్సరశుభాకాంక్షలుతెలియజేశారు.ఈకార్యక్రమంలోబి.లక్ష్మయ్య,వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్,మాణిక్యం,బండారు.కృష్ణ,గంధం.పరంజ్యోతి,నాగన్న యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి, జత్రు నాయక్, నీల స్వామి, మాధవ్ రెడ్డి, నరేష్, ద్యా నియల్,సూర్యవంశపు.గిరి,విశ్వనాథం, పి. జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము, సురేష్ జె.శ్రీను, ముద్దు సార్, వజ్రాల.రమేష్,తోట.శ్రీను,,శివ,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.(Story : నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలి )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1