గంగినేని రాఘవకు అభినందనలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : విద్యారంగంలో విశేష సేవలందించిన ప్రముఖ సంఘ సేవకులు, గంగినేని ఫౌండేషన్ చైర్మన్ గంగినేని రాఘవ త్రిపురాపురం డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎస్ టి యు వినుకొండ ఏరియా నుండి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి
యు. చంద్రజిత్ యాదవ్, ఏరియా కార్యదర్శి వి. ఆంజనేయులు, ఎస్ టి యు బాధ్యులు బి. రాజా రమేష్, కె. శేఖర్, షేక్. యాసిన్, కె. శ్రీనివాస రావు, కె. బాలకృష్ణా రావు కలసి అభినందనలు తెలిపారు. (Story : గంగినేని రాఘవకు అభినందనలు)

