దమ్మపేటలో ఏసీబీ దాడి
50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన మండల సర్వేయర్
న్యూస్‌తెలుగు/చింతూరు : దమ్మపేటలో ఏసీబీ దాడి 50వేల లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ మెరుగు వెంకటరత్నం పట్టుబడ్డాడు. దాడిలో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ పాల్గొన్నారు.