వనపర్తి జిల్లా ముఖచిత్ర కాలామానిని ఆవిష్కరించిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప కుటుంబం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా ముఖచిత్ర కాలామానిని ఆవిష్కరించిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప కుటుంబం, మార్కెట్ చైర్మన్, మాజీ స్టేట్ బోర్డ్ మెంబర్, ఆటో కార్మికులు. కాలమానిని ఆవిష్కరించారు. వనపర్తి చరిత్ర గురించి ఒక క్యాలెండర్లో రూపకల్పన చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందిస్తూ, ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదని జిల్లా నలుమూలల ఉన్న చరిత్ర కలిగిన ప్రతి ఫోటో దాని వివరాలు పొందుపరుస్తూ క్యాలెండర్ ఇలా కూడా చేయవచ్చా అని నిరూపించిన ఐక్యవేదిక కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిఎస్సి విశ్వేశ్వర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మాజీ బోర్డు మెంబర్ తిరుమల మహేష్, కౌన్సిలర్ ఖాజా, రామ్ రెడ్డి, నరసింహ, కొత్తగొల్ల శంకర్, గౌని కాడి యాదయ్య, కే.బి నరసింహ, సతీష్, రాములు, శంకర్, తదితరులు పాల్గొన్నారు. (Story : వనపర్తి జిల్లా ముఖచిత్ర కాలామానిని ఆవిష్కరించిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప కుటుంబం)