వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఎదుల మండలం, చెన్నారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు సత్తార్ కుమారుడు వివాహంకు హజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట గ్రామ మాజీ యంపిటీసి రాజురెడ్డి, మాజీ సర్పంచ్ ముద్దు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, గ్రామ పార్టీ నాయకులు మహ్మద్,కృష్ణ దాస్,కందికోండ సాయిరాం శెట్టి, చిన్న భీరయ్య,బీంపగ ఈశ్వరయ్య,బంకల పెద్ద రాముడు,బంకల బత్కయ్య,బంకల నాగేద్రం, ఎల్లయ్య,మదుగం రాములు తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ మంత్రి)