ఛత్తిస్ గడ్ లో మావోయిస్టు స్మారక స్టూపాన్ని
కూల్చిన జవాన్లు
న్యూస్ తెలుగు /చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా టెర్రమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోమటి పల్లి గ్రామ సమీపంలో ని అడవుల్లో సోమవారం కేంద్ర కమిటి సభ్యులు హరగోపాల్ స్మారక స్తూపాన్ని యస్ టి యఫ్, డి ఆర్ జి బలగాలు ధ్వంసం చేసాయి. సుమారు 62 అడుగులు గల ఈ స్తూపాన్ని బాంబు లతో పేల్చారు. (Story : ఛత్తిస్ గడ్ లో మావోయిస్టు స్మారక స్టూపాన్ని కూల్చిన జవాన్లు)