Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ లచ్చిగూడెం గ్రామ సభ

లచ్చిగూడెం గ్రామ సభ

0

లచ్చిగూడెం గ్రామ సభ

న్యూస్‌తెలుగు/చింతూరు /లచ్చిగూడెం గ్రామ : పంచాయతీకి చెందిన లచ్చిగూడెం, వెంకటరామపురం గ్రామములలో రెవెన్యూ సదస్సులుస్పెషల్ ఆఫీసర్, తాసిల్దార్, నిర్వహించారు . ఈ గ్రామ సభకు లచ్చిగూడెం గ్రామ సర్పంచ్, శ్రీమతి ఉయిక సుబ్బమ్మ, రెవిన్యూ సదస్సుల స్పెషల్ ఆఫీషర్ శ్రీమతి కె.సుజాత తహసీల్దార్ యస్. చిరంజీవి బాబు, ఆర్. ఐ విగ్నేష్ మండల సర్వేయర్ గోవిందరాజు, గ్రామ రెవిన్యూ అధికారులు యమ్. సింగయ్య , మడకం దూలయ్య, సిహెచ్ మోహన్ గ్రామ సర్వేయర్లు టి. జోగయ్య, ఉయిక రవి, ముచ్చిక భద్రయ్య,పాసరెస్టు డిపార్ట్మెంట్ ఎఫ్ బి ఓ యస్. రామయ్య మరియు మెడికల్ డిపార్ట్మెంట్ కిషోర్ కుమార్ ఒప్తలమిక్ ఆఫీసర్, హెచ్ వి. వనజ, ఏ ఎన్ ఎం లు శిరీష్ దేవి, సిబ్బంది గ్రామ సభలుకు హాజరయ్యా రు .
ఇందులో భూమి సంబంధిత సమష్యల అనగా, ఆన్లైన్ నమోదు కొరకు, పట్టా మార్పుల కొరకు, అసైన్ మెంట్ పట్టాలు కొరకు, భూమి సర్వే కొరకు, విస్తీర్ణం తప్పులు, కొత్తగా పాస్ పుస్తకం కొరకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు కొరకు దరఖాస్తులు స్వీకరించారు, రెవిన్యూ దరఖాస్తులు.13,
మెడికల్ సంబంధించి 34మంది చెకప్ చేయించుకున్నారు. (Story : లచ్చిగూడెం గ్రామ సభ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version