Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్రీ చైతన్య విద్యా కుసుమం

శ్రీ చైతన్య విద్యా కుసుమం

0

శ్రీ చైతన్య విద్యా కుసుమం

న్యూస్ తెలుగు/విజయనగరం : ప్రతిష్టాత్మక శ్రీ చైతన్య విద్యాసంస్థ. విద్యార్థిని ధనుకొండ శ్రీనిధి. జేఈఈ మెయిన్స్ లో టాపర్గా నిలిచి ఆదర్శంగా నిలిచిందని శ్రీ చైతన్య విద్యాసంస్థ జిఎం నాగేంద్ర , ఏజీఎం సురేష్ , శ్రీ చైతన్య విజయనగరం బ్రాంచ్ ప్రాంతీయ పర్యవేక్షకులు వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వీరి చేతుల మీదుగా షీల్దు, ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగినది. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ శ్రీనిధి ని జేఈఈ మెయిన్స్లో విజేతగా నిలవడం ఎంతో సంతోషదాయకమని ఈ విద్యార్థిని విజయనగరం బ్రాంచ్ నందు పదవ తరగతి పూర్తి చేసిందని తెలిపారు.ప్రతి విద్యార్థి ఆ చిన్నారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీనిధి ని పాఠశాల డీన్లు, ఇన్చార్జిలు, ఉపాధ్యాయ వర్గము అభినందించారు.(Story : శ్రీ చైతన్య విద్యా కుసుమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version