పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గంధం రాజు కూతురు అక్షిత వివాహం చావళ్ళ.నాగరాజు కుమారుడు హంసత్ తో లక్ష్మి పద్మావతి గార్డెన్ నందు జరిగింది. ఈ వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం వధూవరులను ఆశీర్వదించారు. వేముల.బాలిశ్వర్ కూతురు వివాహం అభిలాష్ తో ఆర్.జి గార్డెన్ నందు జరిగింది.ఇట్టి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆర్.బి ఆంజనేయులు గారి కుమారుణ్ణి నిశ్చితార్థం డాక్టర్ శిరీష తో కళ్యాణ సాయి గార్డెన్ లో జరిగింది శుభకార్యానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. (Story : పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)
