Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్యాటరర్స్ సెంటర్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

క్యాటరర్స్ సెంటర్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

0

క్యాటరర్స్ సెంటర్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ క్యాటరర్స్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.(Story : క్యాటరర్స్ సెంటర్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version