అయ్యప్పస్వామి పూజలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : కౌన్సిలర్ ఉంగ్లమ్. అలేఖ్యతిరుమల్ స్వామి వారి స్వగృహంలో ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యములో గణపతి హోమం,అయ్యప్ప స్వామీ పటంపూజ,స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఇట్టి పూజలో గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొనీ స్వామి వారి అశీషులు తీసుకున్నారు.అనంతరం ముత్తుకృష్ణ గురుస్వామి తీర్థప్రసాదాలు అందజేయగా తిరుమల్ నిరంజన్ రెడ్డి నీ శాలువాతో సన్మానించారు. నిరంజన్ రెడ్డి వెంట వాకిటి.శ్రీధర్,బీచుపల్లీ యాదవ్, నందిమల్ల.అశోక్ సయ్యద్ జమీల్ చిట్యాల రాము గురుస్వాములు అన్నారు.(Story : అయ్యప్పస్వామి పూజలో పాల్గొన్న మాజీ మంత్రి)