డిగ్రీ పూర్వ విద్యార్థుల సమావేశం
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి లో డిగ్రీ పూర్వ విద్యార్థుల 50 సంవత్సరాల స్వర్నో త్సవాలు మొదటి సమావేశం. నర్సింగయిపల్లి కొత్త డిగ్రీ కళాశాలలో జరిగింది, 50 సంవత్సరాలనుండి వనపర్తి లో డిగ్రీ చేసిన విద్యార్హులను ఏకం చేసి, చదువు చెప్పిన గురువులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మొదటి సమావేశంలో, వివిధ అంశాలపై మాట్లాడటం జరిగింది, స్వర్నో సత్సవా ల నిర్వహణ, కమిటీ లు మరియి ఫైనాన్స్, అంశాలపై చర్చించడం జరిగింది. కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, గులాంహుస్సేన్ లెక్చరర్, కమిటీ చెర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పూర్వ విద్యార్థులు వెంకటేష్, కృపనందగౌడ్, మద్దిరాల విష్ణు వర్ధన్ రెడ్డి, తోట బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.(Story : డిగ్రీ పూర్వ విద్యార్థుల సమావేశం)