UA-35385725-1 UA-35385725-1

రాజ్యాంగ పుస్తకంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌

రాజ్యాంగ పుస్తకంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌

న్యూస్‌తెలుగు//విజయవాడ :

– భారత రాజ్యాంగం ఎంతో గొప్పది
– 140 కోట్లా జనాభాకు ప్రజాస్వామ్యం అందించింది
– భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం
– ప్రాథమిక హక్కులు, లౌకిక వాదం మనకు రాజ్యాంగం నుంచి కల్పించ బడ్డాయి
– మన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం
– రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో ఉంది
– రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంది
– కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు రాజ్యాంగాన్ని నెత్తిన మోసింది
– పౌరుల కోసం ఎన్నో హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం అనాడు కల్పించింది
– కాంగ్రెస్ హయంలో ప్రాథమిక హక్కులు కాపాడ బడ్డాయి
– అన్ని మతాలను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం ఆదర్శం
– మా నాయకుడు రాహుల్ గాంధీ ఇవ్వాళ రాజ్యాంగం పుస్తకాన్ని చేత పట్టాడు
– కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాడు
– బీజేపీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వడం లేదు.
– ఇప్పుడు దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది
– బీజేపీ పాలనలో ప్రాథమిక హక్కులను విలువ లేదు
– బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కుతున్నారు
– బీజేపీ నీ విమర్శిస్తే కేసులు పెడతారు
– ఈ దేశంలో స్వేచ్ఛా లేదు
– మీడియా గొంతు కూడా నొక్కుతున్నారు
– ఎన్నికల కమిషన్ నీ కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు
– దేశాన్ని కార్పొరేట్ల కు కట్టబెట్టారు
– మొత్తం పవర్ మోడీ చేతుల్లో ఉంది
– ఈ దేశం అన్ని రాష్ట్రాల సమూహం
– బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
– పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు
– బీజేపీ కి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు
– అన్ని మతాలూ గౌరవించాలి అనేది రాజ్యాంగం చెప్తుంది
– కానీ బీజేపీ రాజ్యాంగం మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్తుంది
– మతాల మధ్య బీజేపీ మంటలు పెడుతుంది
– మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఊచకోత కోస్తున్నారు
– ఈ దేశ సంపద కొంత మంది చేతుల్లోనే పెట్టారు
– అదానీ లాంటి సామాన్యుడిని ఆకాశానికి ఎత్తారు
– దేశ సంపద మొత్తం అదానీ కి దోచి పెట్టారు
– ఈ దేశంలో సామాజిక న్యాయం లేదు
– ఎస్సి ఎస్టి మైనారిటీలను మనుషులుగా చూడటం లేదు
– ఓట్లు వేసే యంత్రాలు గా చూస్తున్నారు
– ఈ దేశంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అంటే కులగణన జరగాలి
– ఏ వర్గం ఎంత మంది ఉన్నారో తెలియాలి
– అప్పుడు ఈ దేశ సంపద వెనుక బడిన వర్గాల వారికి పంచొచ్చు
– దేశం మొత్తం కుల గణన జరగాలి
– అప్పుడే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది

– ఈ రాష్ట్రంలో వైసిపి రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు
– గెలిచిన ఎంఎల్ఏ అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రాజ్యాంగం చెప్తుంది
– కానీ వీళ్లు మాత్రం అసెంబ్లీకి పోలేదు
– అసెంబ్లీ కి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయండి

– విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదు
– అదానీ నీ బీజేపీ కాపాడుతుంది
– జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది
– ఇక్కడ చంద్రబాబు కూడా ఎటువంటి యాక్షన్ లేదు
– 1750 కోట్లు లంచం తీసుకుంటే కనీసం విచారణ లేదు
– అందరు అదానీ కి బయపడుతున్నారు
– మోడీకి బయపడుతున్నారు
– అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదు
– చంద్రబాబు ను ఏమనుకోవాలి ?
– చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం
– వెంటనే విచారణ కమిటీ వేయండి (Story : రాజ్యాంగ పుస్తకంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1