UA-35385725-1 UA-35385725-1

 మున్సిపల్ ఆఫీసు సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం

మున్సిపల్ ఆఫీసు సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : ఉపాధి హామీ పథకం వినుకొండ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ యం.సిద్ద లింగమూర్తి , వినుకొండ క్లస్టర్ ఏపీడి , వినుకొండ ఎంపిడిఒ , శావల్యాపురం ఎంపీడీవో మరియు ప్లాంటేషన్ మేనేజర్ ఈ సమీక్ష సమావేశంకు హాజరయ్యారు. అలాగే వినుకొండ నియోజకవర్గ యొక్క ఉపాధి హామీ సిబ్బంది( అపోస్ ,ఈసీ / జేఈఎస్ , టీఏ ఎస్ , కో & ఏఏ ఎస్ , బి ఎఫ్ టి ఎస్ , మరియు ఎఫ్ఏఎస్ ) అందరూ హాజరయ్యారు. ఈ సమీక్ష సమావేశం నందు లబోరు రిపోర్ట్ , 100 డేస్ , యావరేజ్ వాజ్ , క్యాటల్ షెడ్ గ్రౌండింగ్ , హార్టికల్చర్ / జనరల్ మెటీరియల్ జనరేషన్ , ఉన్నతి & ప్లానింగ్ , క్లారిటీ ప్రాసెస్ పై రివ్యూ చేయటం జరుగినది. (Story :  మున్సిపల్ ఆఫీసు సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1