Home ఒపీనియన్‌ అభివృద్ధి పనులకు CSR నిధులు మంజూరు

అభివృద్ధి పనులకు CSR నిధులు మంజూరు

0

అభివృద్ధి పనులకు CSR నిధులు మంజూరు

KNR కంపెనీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రేవల్లి మండలం, వనపర్తి పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు CSR నిధుల నుంచి రూ. 50.50 లక్షలు మంజూరు చేసిన KNR కంపెనీ యాజమాన్యానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రేవల్లి మండలంలో నిర్మించిన KGBV కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లేందుకు CC రోడ్డు నిర్మాణానికి గాను రూ 17.50లక్షలు శానాయపల్లి గ్రామంలో
CC రోడ్ల నిర్మాణానికి 3లక్షలు వనపర్తి పట్టణంలో నూతన వీధి దీపాల ఏర్పాటుకు రూ. 30 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసిన KNR కంపెనీ యాజమాన్యం K. నరసింహారెడ్డి కి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : అభివృద్ధి పనులకు CSR నిధులు మంజూరు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version