Home వార్తలు ఇందిరా గాంధీ జయంతి

ఇందిరా గాంధీ జయంతి

0

ఇందిరా గాంధీ జయంతి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య , కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ సత్యమ్మ శరవంద చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భాష నాయక్ జంపన్న జయసుధ మధు గౌడ్ సుమిత్ర యాదగిరి భువనేశ్వరి శ్యామ్ వినోద్ నాగర్ కర్నూల్ పార్లమెంటు అబ్జర్వర్ ఎండి రహీం వనపర్తి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కృష్ణ బాబు జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబిసి పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ వక్స్ బోర్డు సభ్యులు ఎండి సలీం ఎండి లతీఫ్ సురేష్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆదిత్య మత్స్యకార సంఘం అధ్యక్షులు కృష్ణయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్ర నాగన్న ఎస్ ఎల్ ఎన్ రమేష్ రాజసింహారెడ్డి ఖాజా బాబా కాజా సలావుద్దీన్ చుక్క రాజు పానుగంటి రంజిత్ చుక్కయ్య సేటు మురళి నాయుడు ఆర్ బి రవి సాగర్ ఆవుల రాజేష్ కందికోట శ్రీను ఈరపోగు శ్రీనివాసులు రఘు యాదవ్ ఏ ఆర్ గౌడ్ విశ్వం బాబు ఉదయ్ కుమార్ గంధం మహేష్ ఎస్.కె ఆరిఫ్ ఎండి ముఖిద్ నరసింహ మైనార్టీ యువజన నాయకులు భాష ఎండి అస్లాం జహంగీర్ మున్నీర్ హాలీ ఇర్ఫాన్ వసీం సమీర్ షేక్ బషీర్ గఫార్ ఎంజి నవీన్ షఫీ యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్ కార్తీక్ గంధం మహేష్ ఈరపోగు అంజి గంధం బాలు గంధం కుమార్ హర్ష రాజు సురేష్ విక్కీ రోహిత్ బన్నీ అసుం కిరణ్ వినయ్ చింటూ భాను ఆరిఫ్ శేఖర్ మహిళా కాంగ్రెస్ నాయకులు కోటమ్మ దస్తమ్మ బాలమని గోవిందమ్మ పాల్గొన్నారు. (Story : ఇందిరా గాంధీ జయంతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version