ప్రముఖ న్యాయవాదిమద్దిరాలవిష్ణువర్ధన్ రెడ్డికి ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రముఖ న్యాయవాదిమద్దిరాలవిష్ణువర్ధన్ రెడ్డికి ఘన సన్మానం ఆదర్శ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద ప్రజలకు ఉచితంగా కోర్టులోజిల్లా కోర్టు హైకోర్టులో కేసులుపెండింగ్లో ఉంటే కూడావాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న మద్దిరాల విష్ణువర్ధన్ రెడ్డికి పేదల తరఫునసన్మానం చేశామనిఆదర్శ సంక్షేమ సేవా సంగం అధ్యక్షులుజి రవికుమార్కే వెంకటేశ్వర్లు బాలరాజ్పి చెన్నయ్యశేఖర్ రెడ్డి తెలిపారు. (Story : ప్రముఖ న్యాయవాదిమద్దిరాలవిష్ణువర్ధన్ రెడ్డికి ఘన సన్మానం)