Homeవార్తలుతెలంగాణఘనంగా జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు

ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు

ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశానుసారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య స్థానిక కౌన్సిలర్ సత్యం సాగర్ ,పాల్గొని మున్సిపల్ కౌన్సిలర్స లక్ష్మీ రవి యాదవ్ జయసుధ మధు గౌడ్ సత్యమ్మ శరవంద భువనేశ్వరి శ్యామ్ చంద్రకళ ఎల్ఐసి కృష్ణ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి ఎండి రహీం టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!