సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడీ మెగారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి పట్టణంలోని రెండో వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రెండో వార్డ్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజిత్ కుమార్ గారూ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేయడం జరిగింది సంధ్యారాణి D/o వెంకటేష్ 14000 ఇట్టికార్యక్రమంలో శ్రీనివాసచారి చుక్కయ్య శెట్టి పిట్టల వెంకటేష్ దాసరాజు మురళి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.(Story:సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు)