UA-35385725-1 UA-35385725-1

వినుకొండ జూనియర్ కాలేజీ మహా రుద్రాభిషేకం

వినుకొండ జూనియర్ కాలేజీ మహా రుద్రాభిషేకం

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు లోక కళ్యాణార్థం మహా రుద్రాభిషేకం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా వారి ఆశీస్సులతో స్వయంగా వారే పాల్గొని మహా రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్టు కమిటీ వారు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు మెల్లిగండ్ల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ. ఈ మహా రుద్రాభిషేకం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు మరియు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావు ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్టు కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్ సైదారావు, జెట్టి శ్రీనివాసరావు, శివశక్తి మేనేజర్ గాలి రమణారావు, మాటమర్రి నరసింహారావు, జవ్వాజి పూర్ణ, పటాన్,దస్తగిరి పాల్గొన్నారు.(Story : వినుకొండ జూనియర్ కాలేజీ మహా రుద్రాభిషేకం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1